SRH Shashank Singh ఆ టైంలో క్రికెట్ వదిలేద్దామనుకున్నా | IPL 2022 | Telugu Oneindia

2022-04-30 261

srh player shashank singh about his cricket journey
#shashanksingh
#ipl2022
#srh
#sunrisershyderabad

సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజా సంచలనం శశాంక్ సింగ్ తన క్రికెట్ జర్నీని సన్‌రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పెషల్ వీడియో ద్వారా తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 6బంతుల్లో 25పరుగులతో తనకు లభించిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ బ్యాటర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన మార్క్ ప్రారంభాన్ని చాటుకున్నాడు. తన ప్రదర్శన ద్వారా.. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లోయర్ ఆర్డర్లో ఫైర్‌ పవర్ ఉన్న ఆటగాడు ఒకడున్నాడని చాటిచెప్పాడు.